Bible Language

Psalms 78:14 (1JOHN_3_13)

Versions

TEV   పగటివేళ మేఘములోనుండియు రాత్రి అంతయు అగ్నిప్రకాశములోనుండియు ఆయన వారికి త్రోవ చూపెను
ERVTE   ప్రతిరోజూ మేఘం నీడలో దేవుడు ప్రజలను నడిపించాడు. ప్రతిరాత్రి అగ్నిస్తంభం నుండి వచ్చే వెలుగు చేత దేవుడు వారిని నడిపించాడు.