Bible Language

Genesis 38:23 (1KINGS_6_33)

Versions

TEV   యూదామనలను అపహాస్యము చేసెదరేమో; ఆమె వాటిని ఉంచు కొననిమ్ము; ఇదిగో నేను మేక పిల్లను పంపితిని, ఆమె నీకు కనబడలేదు అనెను.
ERVTE   అందుచేత యూదా, “ఆ వస్తువులు ఆమె దగ్గరే ఉండనివ్వు. మనుష్యులు నన్ను చూచి నవ్వటం నాకు ఇష్టం లేదు. ఆమెకు మేకను ఇవ్వాలని నేను ప్రయత్నంచేసాను, కానీ ఆమె మనకు కనబడలేదు. అది చాలు” అన్నాడు.