Bible Language

2 Chronicles 4:20 (1SAMUEL_14_38)

Versions

TEV   వాటినిగూర్చిన విధిప్రకారము గర్భాలయము ఎదుట వెలుగుచుండుటకై ప్రశస్తమైన బంగారపు దీపస్తంభములను,
ERVTE   సొలొమోను దీపస్తంభాలు, దీపాలు మేలిమి బంగారంతో చేయించాడు. అతి పవిత్ర స్థలం ముందు దీపాలు నిర్ణయించిన ఒక క్రమపద్ధతిలో వెలుగుతాయి.