Bible Language

1 John 1:2 (2CHRONICLES_1_9)

Versions

TEV   జీవము ప్రత్యక్షమాయెను; తండ్రియొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన నిత్యజీవమును మేము చూచి, జీవ మునుగూర్చి సాక్ష్యమిచ్చుచు, దానిని మీకు తెలియ పరచుచున్నాము.
ERVTE   జీవం కనిపించింది. మేము దాన్ని చూసాము. చూసినట్టు సాక్ష్యం కూడా చెపుతున్నాము. జీవాన్ని గురించి మీకు ప్రకటిస్తున్నాము. జీవం తండ్రితో ఉంది. అది మాకు కనిపించింది.