Bible Language

2 Chronicles 32:19 (2CHRONICLES_1_9)

Versions

TEV   మరియు వారు మనుష్యుల చేతిపనియైన భూజనుల దేవతలమీద తాము పలికిన దూషణలను యెరూషలేముయొక్క దేవునిమీద కూడను పలికిరి.
ERVTE   ప్రపంచ దేశాల ప్రజలు పూజించే దేవుళ్లపట్ల కూడ సేవకులు చెడుగా మాట్లడారు. కాని దేవుళ్లు కేవలం మనుష్యులు తమ చేతులతో చేసిన బొమ్మలు. అదేరీతిలో సేవకులు యెరూషలేము దేవునిపట్ల కూడ నీచంగా మాట్లడారు.