Bible Language
Acts 27:22
(2CHRONICLES_1_9)
Versions
TEV
ఇప్పుడైనను
ధైర్యము
తెచ్చుకొనుడని
మిమ్మును
వేడుకొనుచున్నాను;
ఓడకేగాని
మీలో
ఎవని
ప్రాణమునకును
హానికలుగదు.
ERVTE
కాని,
యిప్పుడు
మిమ్మల్ని
ఒకటి
కోరుతున్నాను.
ధైర్యంగా
ఉండండి.
మీలో
ఒక్కరు
కూడా
ప్రాణాల్ని
కోల్పోరు.
కాని
ఓడ
మాత్రం
నష్టమౌతుంది.