Bible Language

Deuteronomy 15:19 (2CHRONICLES_1_9)

Versions

TEV   నీ గోవులలో నేమి నీ గొఱ్ఱ మేకలలోనేమి తొలి చూలు ప్రతి మగదానిని నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. నీ కోడెలలో తొలిచూలు దానితో పనిచేయకూడదు. నీ గొఱ్ఱ మేకలలో తొలిచూలు దాని బొచ్చు కత్తిరింపకూడదు.
ERVTE   “నీ గోవులలోగాని, గొర్రెలలోగాని మొదట పుట్టిన మగవాటన్నింటినీ నీవు యెహోవాకు ప్రతిష్ఠించాలి. జంతువుల్లో దేనినీ నీ పనికి ఉపయోగించవద్దు. గొర్రెల్లో దేనినుండీ ఉన్ని కత్తిరించవద్దు.