Bible Language

Ezekiel 46:4 (2CHRONICLES_1_9)

Versions

TEV   విశ్రాంతిదినమున అధిపతి యెహోవాకు అర్పింప వలసిన దహనబలి యేదనగా, నిర్దోషమైన ఆరు గొఱ్ఱ పిల్లలును నిర్దోషమైన యొక పొట్టేలును.
ERVTE   “సబ్బాతు దినాన పాలకుడు యెహోవాకు దహన బలులు అర్పిస్తాడు. దోషమూలేని ఆరు గొర్రెపిల్లలను, దొషమూలేని ఒక పొట్టేలును అతడు సమకూర్చాలి.