Bible Language

Isaiah 60:21 (2CHRONICLES_1_9)

Versions

TEV   నీ జనులందరు నీతిమంతులై యుందురు నన్ను నేను మహిమపరచుకొనునట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు.
ERVTE   నీ ప్రజలు అందరూ మంచివారుగా ఉంటారు. ప్రజలు భూమిని శాశ్వతంగా పొందుతారు. నేనే ప్రజలను చేశాను. నా స్వహస్తాలతో నేనే చేసిన అద్భుతమైన మొక్క వారు.