Bible Language
Luke 11:15
(2CHRONICLES_1_9)
Versions
TEV
అయితే
వారిలో
కొందరువీడు
దయ్యములకు
అధిపతి
యైన
బయెల్జెబూలువలన
దయ్యములను
వెళ్లగొట్టుచున్నా
డని
చెప్పుకొనిరి.
ERVTE
కొందరు,
“బయెల్జెబూలు
అనే
దయ్యాలరాజు
ద్వారా
అతడు
దయ్యాల్ని
పారద్రోలుతున్నాడు”
అని
అన్నారు.