Bible Language

Nehemiah 6:5 (2CHRONICLES_1_9)

Versions

TEV   అంతట అయిదవమారు సన్బల్లటు తన పనివాని ద్వారా విప్పియున్న యొక పత్రికను నాయొద్దకు పంపెను.
ERVTE   అప్పుడు అయిదవసారి, సన్బల్లటు అదే సందేశాన్ని తన సహాయకుని ద్వారా నాకు పంపాడు. అతడి చేతిలో విప్పయున్న ఒక లేఖవుంది.