Bible Language

Psalms 109:2 (2CHRONICLES_1_9)

Versions

TEV   నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు కపటముగల తమ నోరు తెరచియున్నారు వారు నామీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు.
ERVTE   దుర్మార్గులు నన్ను గూర్చి అబద్ధాలు చెబతున్నారు. నిజం కాని సంగతులు అబద్ధికులు చెబతున్నారు.