Bible Language

Psalms 31:12 (2CHRONICLES_1_9)

Versions

TEV   మరణమై స్మరణకు రాకున్న వానివలె మరువబడితిని ఓటికుండవంటి వాడనైతిని.
ERVTE   నేను ఏదో పోయిన పనిముట్టులా ఉన్నాను. నేను చనిపోయానేమో అన్నట్టు ప్రజలు నన్ను పూర్తిగా మరచిపోయారు.