Bible Language

Psalms 35:12 (2CHRONICLES_1_9)

Versions

TEV   మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు నేను దిక్కులేనివాడనైతిని.
ERVTE   నేను మంచి పనులు మాత్రమే చేశాను. కానీ మనుష్యులు నాకు చెడ్డ వాటినే చేస్తారు. వారు నా ప్రాణం తీయుటకు పొంచియుంటారు.