Bible Language

Psalms 35:16 (2CHRONICLES_1_9)

Versions

TEV   విందుకాలమునందు దూషణలాడు వదరుబోతులవలె వారు నా మీద పండ్లుకొరికిరి.
ERVTE   వాళ్లు దుర్భాషలు మాట్లాడి, నన్ను హేళన చేసారు. మనుష్యులు పళ్లు కొరికి నా మీద కోపం చూపారు.