Bible Language

Psalms 35:27 (2CHRONICLES_1_9)

Versions

TEV   నా నిర్దోషత్వమునుబట్టి ఆనందించువారు ఉత్సాహధ్వనిచేసి సంతోషించుదురు గాక తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు.
ERVTE   నీతిని ప్రేమించే మనుష్యులారా మీరు సంతోషించండి. ఎల్లప్పుడూ మాటలు చెప్పండి: “యెహోవా గొప్పవాడు. ఆయన తన సేవకునికి ఉత్తమమైనదాన్ని కోరుతాడు.