Bible Language

Psalms 40 (2CHRONICLES_1_9)

Versions

TEV   యెహోవాకొరకు నేను సహనముతో కనిపెట్టు కొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను.
ERVTE   నేను సహనంగా యెహోవా కోసం వేచియున్నాను. ఆయన తన చెవి నిచ్చి, నా మొర ఆలకించెను. నా వైపుకు ఒంగియున్నాడు. ఆయన నా మొరలు విన్నాడు.