Bible Language

Psalms 40:9 (2CHRONICLES_1_9)

Versions

TEV   నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించియున్నానని నేనంటిని యెహోవా, అది నీకు తెలిసేయున్నది.
ERVTE   మంచితనాన్ని గూర్చిన శుభవార్త మహా సమాజానికి నేను చెబతాను. యెహోవా, నేను నా నోరు మూసికొని ఉండనని నీకు తెలుసు.