Bible Language

Joshua 2:21 (2KINGS_7_4)

Versions

TEV   అందుకు ఆమెమీ మాటచొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ల నంపెను. వారు వెళ్లినతరువాత ఆమె తొగరుదార మును కిటికీకి కట్టెను.
ERVTE   “ఇది నాకు సమ్మతమే” అని స్త్రీ జవాబిచ్చింది. ఆమె వాళ్లకు వీడ్కోలు చెప్పింది, వాళ్లు ఆమె ఇల్లు విడిచి బయల్దేరారు. అప్పుడు ఆమె ఎర్రటి తాడును కిటికీకి కట్టింది.