Bible Language

1 Kings 17:11 (2SAMUEL_12_1)

Versions

TEV   ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడామెను మరల పిలిచినాకొక రొట్టెముక్కను నీ చేతిలో తీసికొని రమ్మని చెప్పెను.
ERVTE   అతనికి నీరు తేవటానికి ఆమె వెళ్తూండగా, “నాకో రొట్టె ముక్క కూడా దయచేసి తీసుకునిరా” అని ఏలీయా అన్నాడు.