Bible Language

2 Timothy 2:5 (2SAMUEL_12_1)

Versions

TEV   మరియు జెట్టియైనవాడు పోరాడునప్పుడు, నియమప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు.
ERVTE   అదే విధంగా ఆట పందెంలో పాల్గొనేవాడు ఆట నియమాల్ని పాటిస్తే కాని విజయం సాధించలేడు.