Bible Language

Psalms 69:29 (2SAMUEL_12_1)

Versions

TEV   నేను బాధపడినవాడనై వ్యాకులపడుచున్నాను దేవా, నీ రక్షణ నన్ను ఉద్ధరించును గాక.
ERVTE   నేను విచారంగాను, బాధతోను ఉన్నాను. దేవా నన్ను లేవనెత్తుము. నన్ను రక్షించుము.