Bible Language

Psalms 69:7 (2SAMUEL_12_1)

Versions

TEV   నీ నిమిత్తము నేను నిందనొందినవాడనైతిని నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను.
ERVTE   నా ముఖం సిగ్గుతో నిండి ఉంది. నీ కోసం సిగ్గును నేను భరిస్తాను.