Bible Language

Genesis 41:22 (2SAMUEL_5_4)

Versions

TEV   మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల యేడు మంచి వెన్నులు ఒక్కదంటున పుట్టెను.
ERVTE   “తర్వాత నాకు వచ్చిన మరో కలలో ఒకే ధాన్యపు మొక్కకు ఏడు వెన్నులు పెరగటం నేను చూశాను. వెన్నులు నిండుగా, చక్కగా, అందంగా ఉన్నాయి.