Bible Language

Malachi 1:9 (2SAMUEL_5_4)

Versions

TEV   దేవుడు మనకు కటా క్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి; మీ చేతనే గదా అది జరిగెను. ఆయన మిమ్మునుబట్టి యెవరినైన అంగీకరించునా? అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు.
ERVTE   “యాజకులారా! యెహోవా మా యెడల దయగలిగి ఉండాలని మీరు ఆయనను అడగాలి. కాని ఆయన మీ మాట వినడు. మరి తప్పు అంతా మీదే”. సర్వశక్తిమంతుడైన యెహోవా విషయాలు చెప్పాడు.