Bible Language

Luke 7:12 (PSALMS_25)

Versions

TEV   ఆయన ఊరి గవినియొద్దకు వచ్చి నప్పుడు, చనిపోయిన యొకడు వెలుపలికి మోసికొని పోబడుచుండెను; అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు; ఊరి జనులు అనేకులు ఆమెతో కూడ ఉండిరి.
ERVTE   ఆయన పట్టణం యొక్క ముఖ్య ద్వారం చేరుకుంటుండగా కొందరు శవాన్ని మోసుకొని వెళ్తుండటం చూశాడు. అతని తల్లికి చనిపోయిన వాడు మాత్రమే కుమారుడు. తల్లి వితంతువు. వూరి వాళ్ళు అనేకులు ఆమె వెంటవున్నారు.