Bible Language

Song of Solomon 8:14 (ACTS_20_9)

Versions

TEV   నా ప్రియుడా, త్వరపడుము లఘువైన యిఱ్ఱివలె ఉండుము గంధవర్గవృక్ష పర్వతములమీద గంతులువేయు లేడిపిల్లవలె ఉండుము.
ERVTE   ప్రియ సఖా, వేగిరం వచ్చెయ్యి. జింకలూ, లేడి పిల్లల్లా పరిమళ వృక్ష సముదాయం పెరిగిన పర్వతాలపై నుంచి చెంగుచెంగున వచ్చెయ్యి.