Bible Language

1 Chronicles 6:37 (AKJV) American King James Version

Versions

TEV   జెఫన్యా తాహతునకు పుట్టెను, తాహతు అస్సీరునకు పుట్టెను, అస్సీరు ఎబ్యాసాపునకు పుట్టెను, ఎబ్యాసాపు కోరహునకు పుట్టెను,
ERVTE   జెఫన్యా తండ్రి తాహతు. తాహతు తండ్రి అస్సీరు. అస్సీరు తండ్రి ఎబ్యాసాపు. ఎబ్యాసాపు తండ్రి కోరహు.
IRVTE   జెఫన్యా తాహతుకి పుట్టాడు. PEPS తాహతు అస్సీరుకి పుట్టాడు. PEPS అస్సీరు ఎబ్యాసాపుకి పుట్టాడు. PEPS ఎబ్యాసాపు కోరహుకి పుట్టాడు. PEPS