Bible Language

1 Corinthians 1:12 (AKJV) American King James Version

Versions

TEV   మీలో ఒకడునేను పౌలు వాడను, ఒకడునేను అపొల్లోవాడను, మరియొకడు నేను కేఫావాడను, ఇంకొకడునేను క్రీస్తువాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము.
ERVTE   నేను చెప్పేదేమిటంటే మీలో ఒకడు,”పౌలును అనుసరిస్తున్నానని’ ఇంకొకడు, ‘నేను అపొల్లోను అనుసరిస్తున్నానని” మరొకడు, నేను కేఫాను అనుసరిస్తున్నానని” నాలుగో వాడు, ‘నేను క్రీస్తును అనుసరిస్తున్నానని’ అంటున్నారు.
IRVTE   మీలో ఒకడు ‘నేను పౌలు వాణ్ణి,’ ఒకడు ‘నేను అపొల్లో వాణ్ణి,’ మరొకడు ‘నేను కేఫా వాణ్ణి,’ ఇంకొకడు ‘నేను క్రీస్తు వాణ్ణి’ అని చెప్పుకుంటున్నారని నేను విన్నాను. PEPS