Bible Language

1 Kings 2:46 (AKJV) American King James Version

Versions

TEV   రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాకు సెలవియ్యగా అతడు బయలుదేరి వానిమీద పడి వాని చంపెను. ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను.
ERVTE   పిమ్మట రాజు షిమీని చంపమని బెనాయాకు ఆజ్ఞ యివ్వగా అతను పని పూర్తి చేశాడు. అప్పుడు సొలొమోను తన రాజ్యాన్ని పూర్తిగా తన అదుపులోకి తెచ్చెకున్నాడు.
IRVTE   రాజు యెహోయాదా కొడుకు బెనాయాకు ఆజ్ఞాపించగానే అతడు షిమీ మీద పడి అతనిని చంపాడు. విధంగా రాజ్యం సొలొమోను పాలనలో స్థిరపడింది. PE