Bible Language

1 Kings 7:40 (AKJV) American King James Version

Versions

TEV   మరియు హీరాము తొట్లను చేటలను గిన్నెలను చేసెను. ప్రకారము హీరాము రాజైన సొలొమోను ఆజ్ఞనుబట్టి యెహోవా మందిరపు పనియంతయు ముగించెను.
ERVTE   హీరాము ఇంకా కొన్ని కుండలను, చిన్నపాటి గరిటెలను, గిన్నెలను తయారు చేశాడు. రాజైన సొలొమోను హీరామును చేయుమని చెప్పిన వన్నీ అతడు పూర్తిచేశాడు. యెహోవా దేవాలయానికై హీరాము చేసిన వస్తువులు ఇవి:
IRVTE   హీరాము తొట్లనూ చేటలనూ గిన్నెలనూ చేశాడు. విధంగా హీరాము సొలొమోను రాజు ఆజ్ఞ ప్రకారం యెహోవా మందిరం పని అంతా పూర్తి చేశాడు. PEPS