Bible Language

1 Samuel 25:33 (AKJV) American King James Version

Versions

TEV   నేను పగ తీర్చుకొనకుండను దినమున ప్రాణము తీయకుండను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువు గాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక.
ERVTE   నీవు సరియైన న్యాయ విచారణ చేసినందుకు దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక! రోజు నేను నిర్దోషులను చంపకుండా నీవే నన్ను వారించావు.
IRVTE   నేను పగ తీర్చుకోకుండా రోజున రక్తపాతం చేయకుండా నన్ను వివేకంతో ఆపినందుకు నీకు ఆశీర్వాదం కలుగు గాక.