Bible Language

2 Chronicles 1 (AKJV) American King James Version

Versions

TEV   దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడ ఉండి అతనిని బహు ఘనుడైన రాజునుగా చేసెను.
ERVTE   యెహోవా దేవుని కృపవున్నందువల్ల సొలొమోను చాలా శక్తిమంతుడైన రాజుగా రూపొందాడు. యెహోవా సొలొమోనును గొప్ప వ్యక్తిగా చేశాడు.
IRVTE   {జ్ఞనం కోసం సొలొమోను దేవునికి ప్రార్థన} (1:2-13; 1రాజులు 3:4-15) (1:14-17; 1రాజులు 10:26-29; 2దిన 9:25-28) PS దావీదు కుమారుడు సొలొమోను తన పరిపాలనలో చక్కగా స్థిరపడ్డాడు. అతని దేవుడు యెహోవా అతనికి తోడుగా ఉండి అతణ్ణి చాలా శక్తిశాలిగా చేశాడు. PEPS