Bible Language

2 Kings 19:14 (AKJV) American King James Version

Versions

TEV   హిజ్కియా దూతలచేతిలోనుండి ఉత్తరము తీసికొని చదివి, యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాని విప్పి పరచి
ERVTE   హిజ్కియా దూతలనుండి వచ్చిన ఉత్తరాలు చదివాడు. అప్పుడు హిజ్కియా యెహోవా ఆలయము వద్దకు వెళ్లి, యెహోవా ముందు ఉత్తరాలు వుంచాడు.
IRVTE   {హిజ్కియా ప్రార్థన} (19:14-19; యెష 37:14-20) PS హిజ్కియా వార్తాహరుల చేతిలోనుంచి ఉత్తరం తీసుకుని చదివి, యెహోవా మందిరంలోకి వెళ్లి, యెహోవా సన్నిధిలో దాన్ని విప్పి పరిచి,