Bible Language

2 Timothy 4:10 (AKJV) American King James Version

Versions

TEV   దేమా యిహలోకమును స్నేహించి నన్ను విడిచి థెస్సలొనీకకు వెళ్లెను, క్రేస్కే గలతీయకును తీతు దల్మతియకును వెళ్లిరి;
ERVTE   ఎందుకంటే, ‘దేమా’ ప్రపంచం మీద వ్యామోహం వల్ల నన్ను వదిలి థెస్సలొనీకకు వెళ్ళిపొయ్యాడు. క్రేస్కే, గలతీయకు వెళ్ళిపొయ్యాడు. తీతు, దల్మతియకు వెళ్ళిపొయ్యాడు.
IRVTE   దేమా ఇహలోకాన్ని ప్రేమించి నన్ను విడిచిపెట్టి తెస్సలోనిక వెళ్ళిపోయాడు. క్రేస్కే గలతీయకీ, తీతు దల్మతియకీ వెళ్ళారు.