Bible Language

Job 32:1 (AKJV) American King James Version

Versions

TEV   యోబు తన దృష్టియందు తాను నీతిమంతుడై యున్నాడని ముగ్గురు మనుష్యులు తెలిసికొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి.
ERVTE   అప్పుడు యోబు స్నేహితులు ముగ్గురూ యోబుకు జవాబు ఇచ్చే ప్రయత్నం విర మించుకొన్నారు. యోబు తన మట్టుకు తాను నిర్దోషినని అనుకోవడం చేత వారు విరమించుకొన్నారు.
IRVTE   {ఎలీహు} PS యోబు తన దృష్టికి తాను నీతిమంతుడుగా ఉన్నాడని ముగ్గురు మనుషులు గ్రహించి అతనికి జవాబు చెప్పడం చాలించుకున్నారు. PEPS