Bible Language

Mark 5:41 (AKJV) American King James Version

Versions

TEV   చిన్నదాని చెయిపట్టి తలీతాకుమీ అని ఆమెతో చెప్పెను. మాటకు చిన్నదానా, లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము.
ERVTE   ఆమె చేయి తన చేతిలోకి తీసుకొని “తలీతాకుమీ!” అని అన్నాడు. అంటే చిన్నమ్మాయి! నేను చెబుతున్నాను లెమ్ము అని అర్థం.
IRVTE   ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకుని, “తలితా కుమీ!” అని అన్నాడు. మాటకు, “చిన్నపాపా! నీతో నేనంటున్నాను, లే!” అని అర్థం.