Bible Language

Amos 1:7 (AKJV) American King James Version

Versions

TEV   గాజా యొక్క ప్రాకారముమీద నేను అగ్ని వేసెదను, అది వారి నగరులను దహించివేయును;
ERVTE   కావున గాజా ప్రాకారం మీదికి నేను అగ్నిని పంపుతాను. గాజాలోని ఉన్నత బురుజులను అగ్ని దహించివేస్తుంది.
IRVTE   గాజా ప్రాకారాల మీద నేను అగ్ని పంపిస్తాను. PEPS అది వారి రాజ భవనాలను దహించి వేస్తుంది. PEPS