Versions
TEV ఏలయనగా గొప్ప కుటుంబములు పాడగుననియు, చిన్న కుటుంబములు చీలి పోవుననియు యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నాడు
ERVTE చూడు, దేవుడై న యెహోవా ఆజ్ఞ ఇవ్వగా, పెద్ద ఇండ్లు ముక్కలుగా పగిలిపోతాయి. చిన్న ఇండ్లు చిన్న ముక్కలైపోతాయి.
IRVTE ఎందుకంటే గొప్ప కుటుంబాలు,
చిన్న కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయి, అని
మీకు యెహోవా ఆజ్ఞ ఇస్తాడు. PEPS