Bible Language

Deuteronomy 27:4 (AKJV) American King James Version

Versions

TEV   మీరు యొర్దాను దాటిన తరువాత నేను నేడు మీ కాజ్ఞాపించినట్లు రాళ్లను ఏబాలు కొండమీద నిలువబెట్టి వాటిమీద సున్నము పూయవలెను.
ERVTE   “మీరు యోర్దాను నది దాటి వెళ్లిన తర్వాత, వేళ నేను మీకు ఆదేశంచినట్టు ఏబాలు కొండ మీద మీరు బండలను నిలబెట్టాలి. బండలకు మీరు సున్నము పూయాలి.
IRVTE   మీరు యొర్దాను దాటిన తరువాత నేను రోజు మీకు ఆజ్ఞాపించినట్టుగా రాళ్లను ఏబాలు కొండ మీద నిలబెట్టి వాటి మీద సున్నం పూయాలి.