Bible Language

Exodus 24:15 (AKJV) American King James Version

Versions

TEV   మోషే కొండమీదికి ఎక్కినప్పుడు మేఘము కొండను కమ్మెను.
ERVTE   అప్పుడు మోషే పర్వతం మీదికి వెళ్లాడు. పర్వతాన్ని మేఘం కప్పేసింది.
IRVTE   మోషే కొండ ఎక్కినప్పుడు దేవుని మేఘం కొండంతా కమ్మివేసింది.