Bible Language

Exodus 24:16 (AKJV) American King James Version

Versions

TEV   యెహోవా మహిమ సీనాయి కొండమీద నిలిచెను; మేఘము ఆరు దినములు దాని కమ్ముకొనెను; ఏడవ దినమున ఆయన మేఘములోనుండి మోషేను పిలిచినప్పుడు
ERVTE   సీనాయి పర్వతం మీద యెహోవా మహిమ దిగివచ్చింది. ఆరు రోజుల పాటు పర్వతాన్ని మేఘం కప్పేసింది. ఏడోరోజున మేఘంలోనుంచి యెహోవా మోషేతో మాట్లాడాడు.
IRVTE   యెహోవా మహిమా ప్రకాశం సీనాయి కొండపై కమ్ముకుంది. ఆరు రోజులపాటు మేఘం కమ్ముకుని ఉంది. ఏడవ రోజున ఆయన మేఘంలో నుండి మోషేను పిలిచాడు. PEPS