Bible Language

Exodus 28:11 (AKJV) American King James Version

Versions

TEV   ముద్ర మీద చెక్కబడిన వాటివలె చెక్కెడివాని పనిగా రెండు రత్నములమీద ఇశ్రాయేలీయుల పేళ్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలెను.
ERVTE   ముద్రలు చేసేవాడు ఎలాగైతే చెక్కుతాడో, అలా ఇశ్రాయేలు కుమారుల పేర్లను రాళ్ల మీద చెక్కు. రత్నాలను బంగారంలో పొదుగు.
IRVTE   ముద్ర మీద చెక్కిన పనిలాగా రెండు రత్నాలపై ఇశ్రాయేలీయుల పేర్లు చెక్కి బంగారు కుదురుల్లో వాటిని పొదగాలి.