Bible Language

Exodus 29:29 (AKJV) American King James Version

Versions

TEV   మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములును అతని తరువాత అతని కుమారులవగును; వారు అభిషేకము పొందుటకును ప్రతిష్ఠింపబడుటకును వాటిని ధరించుకొన వలెను.
ERVTE   “అహరోను ్ట అవుతుంతుంద ఇచ్చినప్పుడు అవి యోచందూయీగించి పొట్టేలు రొమ్ము, కాలు తు తీసుకొని యెహోవా ముందు పెట్టాలి. ప్పవుండే కొవ్వును తీయాలి. రని ఇది చగా ఉండఆరు పేతయారు చేసిన ప్రత్యేక వస్త్రాలను భద్రం చేయాలి. అతని తర్వాత జీవించే వారందరికీ వస్త్రాలు చెందుతాయి. వారు యాజకులుగా ఏర్పాటు చేయబడినప్పుడు వస్త్రాలు ధరిస్తారు.
IRVTE   అహరోను ధరించిన ప్రతిష్ఠిత వస్త్రాలు అతని తరువాత అతని కొడుకులకు చెందుతాయి. వాళ్ళ అభిషేకం, ప్రతిష్ట జరిగే సమయంలో వారు వస్త్రాలను ధరించాలి.