Bible Language

Exodus 29:8 (AKJV) American King James Version

Versions

TEV   మరియు నీవు అతని కుమారులను సమీపింపచేసి వారికి చొక్కాయిలను తొడిగింపవలెను.
ERVTE   “తర్వాత అతని కుమారులను అక్కడికి తీసుకరావాలి. వారికి తెల్ల అంగీలు ధరింపజేయాలి.
IRVTE   తరువాత అతని కొడుకులను రప్పించి వారికి అంగీలు తొడిగించాలి.