Bible Language

Exodus 30:18 (AKJV) American King James Version

Versions

TEV   ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను.
ERVTE   “ఇత్తడి గంగాళం ఒకటి చేసి ఇత్తడి పీటమీద దాన్ని పెట్టు. కడుగుకొనేందుకు నీవు దీనిని ఉపయోగించాలి. సన్నిధి గుడారానికి, బలిపీఠానికి మధ్య దీనిని ఉంచి, నీళ్లతో నింపు.
IRVTE   సన్నిధి గుడారానికి, బలిపీఠానికి మధ్యలో గంగాళం ఉంచి దాన్ని నీళ్లతో నింపాలి.