Bible Language

Exodus 30:37 (AKJV) American King James Version

Versions

TEV   నీవు చేయవలసిన ధూపద్రవ్యమును దాని మేళనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసికొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలెను.
ERVTE   యెహోవా కోసం ప్రత్యేక విధానంలో మాత్రమే నీవు ధూపాన్ని ఉపయోగించాలి. ధూపాన్ని ఒక ప్రత్యేక పద్ధతిలో నీవు తయారు చేయాలి. ఇంకే యితరమైన ధూపం చేయడానికి కూడ ప్రత్యేక పద్ధతిని వినియోగించవద్దు.
IRVTE   నీవు చేయవలసిన ధూప ద్రవ్యాల వంటి ధూపాలను మీ కోసం కలుపుకోకూడదు. అది కేవలం యెహోవాకు ప్రత్యేకమైనది అని భావించాలి.