Bible Language

Exodus 32:19 (AKJV) American King James Version

Versions

TEV   అతడు పాళెమునకు సమీపింపగా, దూడను, వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను; అతడు కొండదిగువను తన చేతులలోనుండి పలకలను పడవేసి వాటిని పగ
ERVTE   మోషే బసను సమీపించినప్పుడు, అతడు బంగారు దూడను, ప్రజలు నాట్యమాడటమూ చూసాడు. మోషేకు చాలా కోపం వచ్చి, ప్రత్యేక రాతి పలకలను నేలకేసి కొట్టాడు. పర్వతం కింది భాగంలో రాతి పలకలు ముక్కలు ముక్కలయ్యాయి.
IRVTE   అతడు శిబిరం చేరుకున్నప్పుడు ప్రజలు చేసుకున్న దూడ, నాట్యం చేస్తున్న ప్రజలు కనిపించారు. మోషే కోపం రగులుకుంది. అతడు తన చేతుల్లో ఉన్న పలకలను కొండ కింది భాగానికి విసిరేసి వాటిని పగలగొట్టాడు.