Bible Language

Ezekiel 14:6 (AKJV) American King James Version

Versions

TEV   కాబట్టి ఇశ్రాయేలీయులకు నీవు మాట చెప్పుముప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగామీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యము లన్నిటిని మాని మనస్సు త్రిప్పుకొనుడి
ERVTE   “కావున ఇశ్రాయేలు వంశం వారికి విషయాలు చెప్పు. వారితో ఇలా అనాలి, ‘నా ప్రభువైన యెహోవా ఏమి చెబతున్నాడనగా: నా వద్దకు తిరిగి రండి. మీ అపవిత్ర విగ్రహాలను వదిలివేయండి. బూటకపు దేవుళ నుండి దూరంకండి.
IRVTE   కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు మాట చెప్పు. ‘పశ్చాత్తాప పడండి. విగ్రహాలను విడిచిపెట్టండి. మీరు చేస్తున్న అసహ్యమైన పనులు మాని వేయండి.’ PEPS