Bible Language

Ezekiel 1:13 (AKJV) American King James Version

Versions

TEV   జీవుల రూపములు మండుచున్న నిప్పుల తోను దివిటీలతోను సమానములు; అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించెను, అగ్ని అతికాంతిగా ఉండెను, అగ్నిలోనుండి మెరుపు బయలుదేరుచుండెను.
ERVTE   జంతువులు విధంగా కనిపించాయి. జంతువుల మధ్యలోవున్న లోపలి ప్రాంతంలో కాలుతున్న బొగ్గు నిప్పుల్లా కనబడిన ఏదో ఒకటి ఉంది. అగ్ని జంతువుల చుట్టూ కదలుతున్న చిన్న కాగడాల్లా ఉంది. అగ్ని ప్రకాశవంతగా వెలిగి దానినుండి మెరుపు మెరిసింది.
IRVTE   జీవులు రగులుతున్న నిప్పు కణికల్లా, దివిటీల్లా కనిపిస్తున్నాయి. ప్రకాశవంతమైన అగ్ని జీవుల మధ్య కదులుతూ ఉంది. అక్కడ నుండి మెరుపులు వస్తున్నాయి.